logo

దిశ అత్యాచార ఘటనపై 'జయా బచ్చన్' ఆగ్రహం..!


02-Dec-2019 17:11IST
jaya bachchan fires on disha case

హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సోమవారం పార్లమెంట్ లలో దిశ అత్యాచార ఘటనపై సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశపై జరిగిన అత్యాచార ఘటన విషాదకరమని ఈ అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగలేదని ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులను ప్రజలకు అప్పగించాలని ఎంపీ మండిపడ్డారు. దిశ హత్య కేసులో ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని జయాబచ్చన్ తెలిపారు.

Image result for jaya bachchan fires on disha case

Tags: jaya bachchan disha case

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top