logo

రంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య


02-Dec-2019 17:16IST
love couple suicide in rangareddy district

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యలు పాల్పడ్డారు. షాబాద్ మండలంలోని లింగారెడ్డి గూడ లో ఈ విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే లింగారెడ్డి గూడలి చెందిన ఆశమల్ల మహేందర్‌, పల్లవి అనే ప్రేమజంట గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపంతో గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఇరు కుటుంబాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరీశీలించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 

Image result for రంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

Tags: love couple suicide rangareddy district telangana crime news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top