logo

మరో దారుణం.. విద్యార్థినిపై అత్యాచార యత్నం..!


02-Dec-2019 17:21IST
another rape attempt at srikakulam

తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ లో దిశ హత్య ఘటన మరవకముందే శ్రీకాకుళంలో మరో దారుణం చోటు చేసుకుంది. రాజాం పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాలలో ఓ  విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగింది. అమ్మాయిని ఒంటరిగా చూసి పోకిరీలు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో బాధితురాలిపై నిందితులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 

హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారయత్నం...

ఈ నేపథ్యంలో విద్యార్థిని కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని వారికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నలుగురు యువకుల్నిఅదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని చూడాలో.. ఎన్ని జరిగిన ప్రభుత్వం ఇలానే స్పందిస్తుంది. 

Tags: another rape attempt srikakulam disha case crime telugu news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top