logo

కడపలో వ్యక్తి దారుణ హత్య..!


02-Dec-2019 17:35IST
murder at kadapa district

కడప జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని పెద్ద దర్గా సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఘటన స్థలాన్ని పరీశీలించిన పోలీసులు...అనంతరం మృతదేహాన్ని పోస్తుమార్డం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Image result for murder

Tags: murder kadapa district

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top