logo

మరో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..


02-Dec-2019 17:39IST
heavy rains in telugu states within 48 hours

మరో రెండు రోజుల పాటు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతం నుంచి వీస్తున్న గాలల మూలంగా గత రెండు, మూడు రోజులుగా.. తమిళనాడు, చెన్నైలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్నాయి. అలానే గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. 

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పొడిగాలుల వల్ల ఈ వర్షాలు మరింత తీవ్రంగా మారనున్నాయట. భారీ వర్షాలు, వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత కూడా తగ్గే అవకాశాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించారు. 

Image result for heavy rains, telugu states , 48 hours

Tags: heavy rains telugu states

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top