logo

అల‌రించిన‌ ఘంటసాల స్వరామృతధార


03-Dec-2019 00:36IST
special night with ghantaswala songs

నాలుగు గంటల పాటు ఘంటసాల స్వరామృతధార పేరుతో ఘంట‌శాల పాడిన పాట‌లు మ‌దిని పుల‌కింప చేసాయి. డా. టి. శరత్‌చంద్ర 1944-74, 30సంవత్సరాలలో 30 సంవత్సరాలకు 30 పాటలు ఎంచుకుని ఆలపించిన పాటలు, పద్యాలు  నిర్విరామంగా హుషారుగా సాగాయి.  

నగుమోము, ఆహా నా రాజ, స్వాతంత్రమే నా జన్మహక్కు, చెలియా కనరావా, శాంత వంటి పిల్లాలేదోయి, హయిగామనకింక, ఆమనసులోనా, చెలియ లేదు చెలిమిలేదు, ఓచిగురాకులలో, ఓచందమామ, దేవదేవధవళాచల, సుందరాంగులను లాంటి మరెన్నో పాటలు పద్యాలు ఇతర గాయకులతో కలిసి అద్భుతంగా ఆలపించారు.

 ఘంటసాల వర్ధంతి పురస్కరించుకొని తెలుగురాష్ట్రాల‌లోని ప‌లు ప్రధాన వేదికలపై 8సంవత్సరాల నుండి 80సంవత్సరాల వరకు స్త్రీ, పురుషులకు  శిక్షణ ఇస్తున్నట్లు శరత్‌శ్చంద్ర తెలిపారు.  

Tags: special night ghantasala venkateswara rao old melody songs sartchandra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top