logo

ఘంటసాల, జిక్కీ, ఏఎం.రాజా గీతాలు ర‌స‌గుళిక‌లే


03-Dec-2019 00:46IST
Ghantasala Gikki and AM Raja songs are gourmet

అలనాటి మధురగాయకులు ముగ్గురు కూడా వారి మధురమయిన కంఠ స్వరాలతో ఎన్నో చిత్రాలలో వేల పాటలను పాడి ప్రేక్షకలోకానికి ర‌స‌గుళిక‌ లందించి అలరించారని ఆకాశవాణి డిప్యూటీ డైరక్టర్ జనరల్‌ మల్లాది శైలజ సుమన్‌ అన్నారు.

యువ కళావాహిని సంస్త ఆధ్వర్యంలో యాంఫీ ధియేటర్‌లో నిర్వహిస్తున్న అమరగాయకుల ఆరాధనోత్సవానికి శైలజ సుమన్‌ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ ఘంటసాల, ఏఎంరాజా, జిక్కీ ఆలపించిన ప్రతిపాట విన్నవారి మనస్సులో ఎప్పటికినిలిచి ఉంటాయన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అతిధులు సినీ దర్శకుడు రేలంగి నర్సింహరావు, జి.హన్మంతరావ్‌, .కె.హరి నారాయణ రెడ్డి విచ్చేయ‌గా, గాయకులు శామ్సన్‌, డా.వివి. రామారావు, వీణారాజు అనేక చిత్రాల్లో గీతాలు ఆలపించి శ్రోతల్ని అలరించారు. 

Tags: ghantasala jikki am raja songs super melodies

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top