logo

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇదీ


03-Dec-2019 01:56IST
inter exams shedule realese

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార‌ధ్యంలో జ‌రిగే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంట‌ర్ బోర్డు అధికారులు సోమ‌వారం రాత్రి  విడుదల చేసారు. వచ్చే సంవత్సరం మార్చి 4 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మార్చి 5 నుంచి ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు మీడియాకు వివ‌రించారు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ .ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు  నిర్వహించనున్నామ‌ని,. ఓకేషనల్ కోర్సులకు గాను మార్చి 4 నుంచి ఫస్ట్ ఇయర్, మార్చి 5 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

Tags: inter exams practical exams ocational exams shedule realese inter board andhrapradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top