logo

ఆ మానవ మృగాన్ని ఎన్ కౌంటర్ చెయ్యండి..!


07-Dec-2019 09:06IST
hajipuru villagers asking encounter srinivas reddy

హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన విషయం తెలిసిందే. 

దిశ నిందితుల్లాగా శ్రీనివాసరెడ్డినీ శిక్షించాలంటూ హాజీపూర్ గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టే శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. షాద్ నగర్ ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టిన ప్రభుత్వం హాజిపూర్ ఘటనను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

Image result for hajipur village, encounter srinivas reddy

Tags: hajipur village encounter srinivas reddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top