logo

సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి..!


12-Dec-2019 13:36IST
senior actor gollapudi maruthi rao died

ప్రముఖ నటుడు, ప్రముఖ రచయత బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు నేడు తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూన్న గొల్లపూడి మారుతీరావు తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. కాగా సినిమాల్లోకి రాకముందు మారుతీరావు నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. 

Image result for gollapudi maruthi rao

మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన ఎన్నో సినిమాలలో విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించారు. మంచి రచయిత, వక్త, బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాలగా హోస్ట్ గా వ్యవహరించారు. అయితే అయిన మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: gollapudi maruthi rao RIP tollywood movie news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top