logo

2019లో టాప్ 10 సినిమాలు ఇవే..!


13-Dec-2019 16:20IST
2019 top 10 movie will release soon

ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్రజలు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పది సినిమాలను గుర్తించి.. గూగుల్ ఓ జాబితాను విడుదల చేసింది. గూగుల్‌ ఇండియా విడుదల చేసిన ఈ లిస్ట్‌లో 7 బాలీవుడ్‌, 3 హాలీవుడ్‌ సినిమాలు ఉండగా.. ఒక్క సౌత్‌ సినిమాకు కూడా చోటు దక్కలేదు. ఇది సౌత్ సినిమా రంగానికి బ్యాడ్ లక్ గానే చెప్పుకోవచ్చు. షాహీద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ ఈ సూచీలో మొదటి స్థానంలో నిలిచింది. 

Image result for top 10 movies 2019

ఇది తెలుగు సినిమా అర్జున్ రెడ్డి కి రీమేక్. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. జూన్ 21న విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 278 కోట్లను వసూలు చేసింది. ఈ సూచీలో మిగిలిన టాప్ 9 సినిమాలు ఈ విధంగా ఉన్నాయి.. అవెంజర్స్- ఎండ్‌గేమ్, జోకర్, కెప్టెన్ మార్వెల్, సూపర్-30, మిషన్ మంగళ్, గల్లీ బాయ్, వార్, హౌస్‌ఫుల్, ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్. 

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: 2019 top 10 movies tollywood bollywood movie news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top