logo

జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథి


30-May-2019 11:34IST
child come to ys jagan swear ceremony

జగన్ ప్రమాణ స్వీకారానికి ఓ బుడ్డోడు మినీ కారులో వచ్చాడు. తనకు జగన్ అంటే అభిమానమని ఆయనను కలవాలని ఉందని అంటున్నాడు. ఒక ప్రత్యేకమైన అతిథి ఈ ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చాడు. ఆ అతిథి మీడియాతో మాట్లాడుతూ తన పేరు కల్యాణ్ అని చెప్పాడు, 'జగన్ అంకుల్ అంటే నాకిష్టం. ఆయన కోసమే వచ్చానని, జగన్‌ను ఒకసారి కలవాలనే కోరిక ఉందని అందుకే తానే స్వయంగా మినీ కారు నడుపుకుని వచ్చానని' కల్యాణ్ చెప్పాడు. సభలో ప్రస్తుతం అందరి చూపు ఆ చిన్నారిపైనే ఉంది.

Tags: ys jagan mohan reddy swearing ceremony vijayawada ysrcp ycp child kalyan

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top