logo

కాలువ‌లోకి దూసుకెళ్లిన కారు..


31-May-2019 14:38IST
car accident in west godavari

నిన్న అర్థరాత్రి యానం నుంచి కోటిపల్లి వెళుతున్న కారు కే. గంగవరం మండలం, పాతకోట డ్యామ్ దగ్గర అదుపు తప్పి డ్యామ్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి ముమ్మడివరం మండలం, సి. కొత్తపల్లికి చెందిన ముదునూరి వినోద్ వర్మగా గుర్తించారు. ఇతను వైసీపీ నేత. నిన్న జగన్ ప్రమాణస్వీకారినికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లకుండా ఇటువైపు ఎందుకు వస్తున్నది తెలియడంలేదు. వినోద్ వర్మ మృతి చెందిన వార్త తెలియగానే ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: car accident ysrcp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top