logo

తక్కువగా నిద్రిస్తే మీ ఆర్యోగానికి ముప్పు..


02-Jan-2020 17:55IST
sleeping doctor health tips

మీకు నిద్రపట్టడం లేదా.. అసలు నిద్రపోతున్నారా లేదా..? ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..? అయితే మీరు ఒక విషయం తెలసుకోవాలి.. ఇది మీ కోసమే..మీ లాంటి వాళ్ల గురించి ఈ న్యూస్. తక్కువ నిద్ర.. ఎక్కువ నిద్ర.. ఈ రెండింటి వల్ల ప్రమాదం ఉందంటున్నారు బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన  పరిశోధకులు.

బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన మనిషి ఊపిరితిత్తులలో కణజాలం దెబ్బతింటుంది తెలిపారు. దీంతో ఊపిరితిత్తుల్లో ప్రోటీన్ల ఉత్పత్తి గతి తప్పుతుందన్నారు. దీనివలన పల్మనరీ ఫైబ్రోసిన్ వ్యాధి రావచ్చు అని ఎలుకలపై ప్రయోగించిన పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు.

Tags: sleeping doctor health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top