logo

హ‌త్య‌కేసులో నిందితుల అరెస్ట్‌


01-Jun-2019 10:24IST
arrested in the murder case

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం రుద్రారంలో ఇటీవ‌ల జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు ప‌ట్టుకున్నారు. మృతుడు మహబూబ్‌ను హత్య చేసిందిన అన్సారీ, బాబాలని నిర్ధారించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హత్య స్థలంలో చుటు పక్కల మొత్తం 10 మంది వరకు నిందితులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై పట్టపగలు అందరూ చూస్తుండగా మహబూబ్‌ను ఇద్దరు నిందితులు దారుణంగా నరికిన సంగతి తెలిసిందే. ఐదునెలల క్రితం రుద్రారంలో జరిగిన మర్డర్ కేసులో మహమూద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికుల సమాచారం.

Tags: sangareeddy murder mistary arrested accused

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top