logo

సైలోన్ కూలి ఇద్ద‌రు మృతి..


01-Jun-2019 10:44IST
cyclone wreck two people killed

నల్లగొండ: మిర్యాలగూడ పారిశ్రామికవాడలోని  ఫుడ్ ప్రొడక్ట్స్ రైస్ మిల్లులో సైలోన్ కూలింది. వడ్లు నిల్వ చేసే సైలోన్ కిందికి కూలడంతో దాని కింద ఇద్దరు హమాలీలు చిక్కుకున్నారు. ఇద్దరు హమాలీల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. హమాలీలను బయటకు తీసేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. అతడు కూడా మృతి చెందినట్లు స్థానికుల సమాచారం.

Tags: cylone wreck two people die nalgonda

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top