logo

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో 185 ఖాళీలు


06-Jan-2020 20:35IST
185 vacancies in hyderabad ecil

రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిప్తున్న సమస్యల్లో నిరుద్యోగం సమస్య ప్రధానమైనది. ఈ క్రమంలో నిరుదోగంతో బాధపడుతున్న యువత కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తీసుకొచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం185 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని నియమించనుంది ఈసీఐఎల్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 10 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

వివరాలు: 

మొత్తం ఖాళీలు- 185

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్- 165
సీఎస్ఈ- 100
ఈసీఈ- 31
మెకానికల్- 19ఈఈఈ -10
సివిల్- 5
టెక్నీషియన్ అప్రెంటీస్- 20
ఈసీఈ- 10
సీఎస్ఈ- 10
దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 10
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 2019 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు.







Related image

Tags: 185 vacancies hyderabad ecil

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top