భారీగా పెరిగిన బంగారం ధరలు!

ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం బంగారాన్ని కొనగలుగుతున్న సమయంలో మళ్ళీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ.44,800గా అందుబాటులో ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం రూ.4,480కి లభిస్తోంది. మార్కెట్లో లభించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని వ్యాపారులు ఎక్కువగా పెట్టుబడుల్లో వినియోగిస్తారు. ఈ బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,880గా ఉంది. నిన్నటితో పోల్చితే… Continue reading భారీగా పెరిగిన బంగారం ధరలు!